బ్యాంకుకు కన్నం వేశాడు.. కానీ ఏం ఎత్తుకెళ్ళాడో తెలుసా?

praveen
ఇటీవలి కాలం లో ఎక్కడ చూసిన దొంగల బెడద కాస్త ఎక్కువ గానే కనిపిస్తోంది. తాళం వేసి ఉన్న ఇల్లు కనిపించింది అంటే చాలు ఎలాగోలా లోపలికి ప్రవేశించి అందినకాడికి దోచుకు పోతున్నారు దొంగలు. ఇక మరి కొంత మంది దొంగలు ఇక ఎన్నో విలువైన వస్తువులు ఉన్నప్పటికీ కేవలం తమకు కావాల్సింది మాత్రమే దొంగతనం చేస్తూ ఉండటం గమనార్హం. {{RelevantDataTitle}}