భర్త వేరే మహిళ తో సంబంధం.. భార్య ఏం చేసిందంటే?

Satvika
డబ్బులు లేక, లేదా భర్త తాగి రావడం, భార్య అన్నం పెట్టక పోవడం వల్ల బంధాలు తెగి పోలేదు.. కేవలం అక్రమ సంబంధాల వల్ల కుటుంబాలను నాశనం చేసుకుంటూన్నారు. ఇటీవల ఇటువంటి వాటి వల్ల వేల కుటుంబాలు నడి రోడ్డు మీద పడ్డారు.. భర్తల అక్రమ సంబంధాల గురించి తెలిసిన భార్యలు వారికి బుద్ది చెప్పే క్రమంలో ఎన్నెన్నో చెస్తున్నారు. అది మారక పోతే     చివరికి ప్రానాలను కూడా తీస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పుడు చాలానె వెలుగు చూస్తున్నాయి.. తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త అక్రమ సంబంధం గురించి తెలిసిన ఆమె అతన్ని చంపించడానికి ప్లాను చేసింది. చివరికి అడ్డంగా బుక్కయింది.

వివరాల్లొకి వెళితే..మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని జబల్‌పూర్ జిల్లా మఛ్లా గ్రామానికి చెందిన ఉష అనే మహిళ జనవరి 11న తన భర్త నరేశ్ యాదవ్ కనబడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తర్వాత భర్త శవం రెండు భాగాలుగా పొలాల్లొ బయట పడ్డాయి. మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కు పంపించిన పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. అందులో భాగంగా పోలీసులు గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. తన ఫ్రెండ్ తో చివరగా చుసామని వాళ్ళు చెప్పారు.

ఆ కోణం లో పోలీసులు విచారణ చేపట్టారు.అతని స్నేహితుడి ని ప్రష్నించిన పోలీసులు పొంతన లేకుండా మాట్లాడం తో అనుమానం తో విచారించారు.అతడికి వివాహేతర సంబంధాలు ఉండేవి. అఖిలేశ్ వదినపై కూడా ఒకసారి అతను అత్యాచార యత్నం చేసినట్లు అతను చెప్పాడు.అతడి అక్రమ సంబంధాల గురించి తెలుసుకున్న అతని భార్య సుఫారి ఇచ్చి చంపించె ప్లాను చేసింది. అతని మీద కోపం తో ఉన్న ఇతను భార్య ఇచ్చిన ఆఫర్ ను కాదనలెక పోయాడు.జనవరి 10న రాత్రి నరేశ్‌ను బాగా మందు తాగించి అతను స్పృహ కోల్పోయాక అతని తలనరికేశాడు. తర్వాత రెండు భాగాలు చేసి పొలాల్లొ పాతి పెట్టారని చెప్పాడు. భార్యను ,అతని స్నేహితుడి ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఘటన గురించిన పూర్తీ వివరాలను త్వరలోనే తెలుపుతామని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: