మీకు పర్సనల్ లోన్ కావాలా...? అయితే వెంటనే ఇలా ట్రై చేయండి...!

Suma Kallamadi
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఏ విధంగా విజృంభిస్తుందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. దింతో ప్రజలందరూ కూడా దాదాపు ఇలాగే ఇంటికి పరితం కావడంతో జీవన ఉపాధి కోల్పోయి ఆర్థిక పరంగా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక ఆర్థిక సమస్యలను ఎదుర్కొనేందుకు చాలా మంది ప్రజలు లోన్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. లోన్ కోసం ఆ బ్యాంకు, ఈ బ్యాంకు అని చుట్టూ తిరుగుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇక అలంటి వారి కోసం ఒక అద్భుతమైన అవకాశం ఇప్పుడు ఆన్ లైన్ ద్వారా ఈజీగా లోన్ తీసుకోవచ్చు. నవి లెండింగ్ యాప్ ద్వారా కస్టమర్లకు సులువుగా లోన్లు పొందే అవకాశం కల్పిస్తుంది. ఇక లోను తీసుకోవడానికి ఎలాంటి డాక్యుమెంట్స్ కూడా అవసరం లేకుండా ఆన్లైన్  లోనే సులువుగా లోన్ పొందవచ్చు.  అలాగే ఆర్థిక పరంగా సమస్యను ఎదుర్కొనే వారికి ఈ యాప్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఈ యాప్ ద్వారా కస్టమర్లు 5 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఇక కస్టమర్ రుణం తీసుకున్న మొత్తం అమౌంట్ ని 36 నెలలో పూర్తిగా తిరిగి వారికి చెల్లించవలసి ఉంటుందని తెలియజేశారు.

ఇక ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అనంతరం రిజిస్ట్రేషన్ చేసుకుని రుణ అర్హత తెలుసుకోవచ్చు. ఇక రుణ అర్హత కలవారు వెంటనే లోన్  తీసుకోవడం కోసం అప్లై చేసుకోవచ్చు సులువుగా. అంతే కాకుండా మీకు నచ్చిన ఈ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకొని దరఖాస్తులు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇక లోన్ కోసం అప్లై చేసుకున్న కొన్ని నిమిషాల్లోనే డబ్బులు మీ బ్యాంకు ఖాతాలోకి జమ అవుతాయి. దింతో లోన్ పొందడానికి ముఖ్యంగా పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్ కచ్చితంగా ఉండాలి. అలాగే లోన్ తీసుకోవాలనుకున్న కస్టమర్ కచ్చితంగా ప్లే స్లిప్, బ్యాంక్ స్టేట్మెంట్ వంటివి యాప్ లో  అప్ లోడ్ చేయవలసిన అవసరం లేదు. ఇక యాప్ కు ప్రజలు నుండి మంచి స్పందన వచ్చిందని అధికారులు తెలియజేశారు. వీటితోపాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ మెషిన్ లెర్నింగ్ వంటి సహాయంతో అతి సులువుగా లోన్లు అందిస్తున్నాము అని ఓ అధికారి తెలియజేశారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: