నెలకు రూ.4500 తో ఏకంగా అరవై లక్షలు

Suma Kallamadi
ప్రపంచాన్ని ఏది నడిపిస్తుంది అంటే టక్కున అధిక శాతం మంది ఇచ్చే సమాధానం డబ్బులు. అయితే డబ్బు సంపాదించాలని భావిస్తున్నారా? అయితే మీకు ఒక ఆప్షన్ ఇప్పుడు అందుబాటులో ఉంది. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఏకంగా కోటీశ్వరులు కావొచ్చు అని అందరూ అనుకుంటారు. అయితే దీనికి చాలా సహనం కావాలి. దీర్ఘకాలంలో ఇన్వెస్ట్మెంట్లను ఉంచాలి. దీనికి ఆర్థిక క్రమశిక్షణ కూడా అవసరం. ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తూ పోవాలి.


ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల ప్రకారం చూస్తే సిప్ మార్గంలో మ్యూచువల్ ఫండ్స్‌ లో ఇన్వెస్ట్ చేస్తే సంవత్సరానికి పది శాతం రాబడి పొందొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌ లో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం వల్ల కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది మనకి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలంలో సంవత్సరానికి పన్నెండు శాతం రాబడి ఆశించొచ్చని ట్రాన్సెండ్ కన్సల్టెంట్స్ వెల్త్ మేనేజ్‌మెంట్ {{RelevantDataTitle}}