మేడిగడ్డ మరమ్మత్తు మొదలైంది.. సంచలనాలు బయటికొస్తున్నాయ్?
మిగతా నాలుగు గేట్లను తెరవడం సాధ్యం కాదని, తెరిచే ప్రయత్నం చేస్తే పియర్స్, ఫౌండేషన్ కు మరిన్ని సమస్యలు వస్తాయన్న విషయం తాజాగా బయటపడింది. అందుకే మిగిలిన నాలుగు గేట్లను కటింగ్ చేసేందుకు నిర్ణయించారు. జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ కూడా గేట్లను తెరవడం సాధ్యం కాకపోతే పూర్తిగా తొలగించాలని సూచించింది. అందుకే ఇప్పుడు నాలుగు గేట్లను కటింగ్ ద్వారా తొలగించే పనులను ప్రారంభించారు. మొదట 20వ నంబర్ గేటును ఈ తరహాలో తొలగిస్తున్నారు.