సి విజిల్ యాప్‌తో ఎన్నికల అక్రమాలు బయటపెట్టండి?
అధికారులకు ఫిర్యాదు చేస్తే కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. కానీ సీ విజిల్ యాప్ ద్వారా ఎవరైనా ఫోటో వీడియో తీసి పంపించ వచ్చు. వాల్ రైటింగ్, పోస్టర్ లు, బ్యానర్లు 1.99 లక్షల తొలగించారు. ఇప్పటికే కోడ్ ఉల్లంఘనపై వందల కొద్దీ కేసులు నమోదవుతున్నాయి. గడచిన మూడు రోజుల్లో మే 3.39 కోట్ల నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నారు. 1.69 కోట్ల విలువైన మద్యం పట్టుకున్నారు.