కేంద్రం ముందు సాగర్ గొడవ.. ఇవాళ కీలక భేటీ?
ఈ సమావేశానికి హాజరు కావాలని రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, సీఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ డిజిలు, కేంద్ర జలసంఘం, కేఆర్ఎంబి చైర్మన్ లకు పిలుపు వచ్చింది. జలసంఘం, కేఆర్ఎంబి చైర్మన్ లు నేరుగా సమావేశానికి హాజరు కావాలని పిలుపు వచ్చింది. నాగార్జున సాగర్ వద్ద ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి వెంటనే కొలిక్కి తీసుకురావాల్సిన విషయం పైనే ప్రధానంగా అధికారులు చర్చిస్తారు.