కేసీఆర్ అవినీతిపై దర్యాప్తు పక్కా అంటున్న అమిత్‌షా?
ఆ డబ్బులన్నీ తెలంగాణ ప్రజలవన్న కేంద్ర మంత్రి అమిత్ షా.. వారంతా ప్రశ్నించాలని సూచించారు. గ్యాస్ సిలిండర్ల తగ్గింపు అంశంపై రాష్ట్ర, కేంద్ర సర్కార్ రెండు కలిసి తగ్గిస్తే.. పేదలపై భారం పడదని.. కానీ కేసీఆర్ ఎందుకు తగ్గించడం లేదని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రశ్నించారు. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో భాజపా వెళ్తోంది.. అందుకే.. రాజగోపాల్ రెడ్డి, విజయశాంతి, వివేక్ పార్టీ మారారని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.