జగన్ ఘనతను పార్లమెంటులో ఒప్పుకున్న కేంద్రం?
డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకం కింద నెలకొల్పిన 6-7 వెల్నెస్ సెంటర్లకు కలిపి ఇద్దరేసి వైద్యాధికారులు అందుబాటులో ఉంటారని మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. ఒక్కో వైధ్యాధికారి నెలలో రెండు పర్యాయాలు ఈ వెల్నెస్ సెంటర్లను సందర్శించి గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. మరి నిజంగా ఏపీలో సర్కారీ వైద్యం ఇంత బావుందా.. ఉంటే అద్భుతమే.