టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటిమనులలో శ్రీ లీల ఒకరు. ఈమె పెళ్లి సందD అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఈ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తర్వాత ఈమె రవితేజ హీరోగా రూపొందిన ధమాకా అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈమె క్రేజ్ ఒక్క సారిగా తెలుగు లో భారీగా పెరిగింది. ఆ తర్వాత ఈమె వరుస పెట్టి ఎన్నో తెలుగు సినిమాల్లో నటించింది. కానీ ఈమెకు పెద్ద స్థాయి విజయాలు మాత్రం చాలా తక్కువ గానే దక్కాయి. కానీ ఈమె నటించిన ప్రతి సినిమాలో తన అందాలతో , డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ రావడంతో ఈమెకి వరస పెట్టి తెలుగు క్రేజీ సినిమాల్లో , స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి.
ఈమె తాజాగా తమిళ సినిమా అయినటువంటి పరాశక్తి మూవీ లో హీరోయిన్గా నటించింది. శివ కార్తికేయన్ ఈ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నారు. సినిమాల్లో వీలు చిక్కినప్పుడల్లా తన అందాలను భారీ గానే ఆరబోస్తూ కుర్ర కారు ప్రేక్షకులకు హిట్ పెంచుతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గని రీతిలో తన అందాలను ఆరబోస్తూ వస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ బ్యూటీ కి సంబంధించిన కొన్ని వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి. తాజాగా శ్రీ లీల అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న ఎల్లో కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలలో ఈ బ్యూటీ సూపర్ హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం శ్రీ లీల కు సంబంధించిన ఈ ఎల్లో కలర్ డ్రెస్ లీ ఉన్న ఫోటోలు ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.