కేసీఆర్ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే?
నిమ్స్‌లో రూ.1800 కోట్లతో మరో 2 వేల పడకలు ఏర్పాటు ఏర్పాటుకు నిర్ణయించారు. బీడీ కార్మికులతో పాటు బీడీ టేకేదారులకు పింఛన్లు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. అలాగే మామునూరు విమానాశ్రయం కోసం 253 ఎకరాలు ఇవ్వడానికి ఆమోదం తెలిపార. గవర్నర్ వెనక్కి పంపిన 3 బిల్లులను మరోసారి అసెంబ్లీలో ఆమోదించాలని.. రెండోసారి ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఆమోదించక తప్పదని కేబినెట్ నిర్ణయించింది.