తెలంగాణ: స్కూళ్ల ఏడాది టైమ్ టేబుల్ ఇదిగో?
మార్చ్ లో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ విద్యా శాఖ తెలిపింది. పాఠశాలల్లో ప్రతీ రోజూ విద్యార్థులకు ఐదు నిమిషాల పాటు యోగ, ధ్యానం తరగతు ఉంటాయి. అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు ఉంటాయి. జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు, డిసెంబర్ 22 నుంచి 26 తేదీ వరకూ క్రిస్మస్ సెలువులు ఉంటాయి. ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు నిర్వహిస్తారు.