గుడ్‌న్యూస్‌: కోర్టు కేసు తొలిగింది.. ఉద్యోగాలు ఇచ్చింది?

Chakravarthi Kalyan
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రుల్లో 30 మంది రేడియోగ్రాఫర్లను నియమిస్తూ వైద్యారోగ్య శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కోర్టు కేసు తొలగిపోవడంతో కొత్తగా 30 మంది రేడియోగ్రాఫర్ల నియామకం తాజాగా జరిగింది. వీరి సేవలు పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ప్రభుత్వ టీచింగ్ ఆసుపత్రుల్లో తాజాగా నియమించింది. {{RelevantDataTitle}}