ఏపీపై ఫోకస్ పెట్టిన బీజేపీ.. ఇదీ యాక్షన్ ప్లాన్ ?
అలాగే ఈ నెల 16 నుంచి 20 మధ్య జిల్లాల కార్యవర్గ సమావేశాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయిచింది. ఈ నెల 21న గ్రామ, మండలస్థాయిలో సేవాసంస్థలతో కలిసి కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ నెల 23న బీజేపీ మండల స్థాయి కార్యవర్గ సమావేశాలు నిర్వహించబోతోంది. పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాలని ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. మరి ఇది ఎంత వరకూ వర్కవుట్ అవుతుందో?