తెలంగాణలో ఇవాళ, రేపు వర్షాలు?
తెలంగాణా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ మరియు వాతావరణ హెచ్చరికలను హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసింది. నిన్నటి ఉపరితల ఆవర్తనము ఇప్పుడు రాయలసీమ & పరిసరాల్లో సముద్ర మట్టానికి 3.1 కి.మీ & 5.8 కి.మీ మధ్య ఉండి ఎత్తుకు వెళ్లేకొద్దీ పశ్చిమ దిక్కుకు వాలి వుంది. తెలంగాణ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక మీద ఉన్న ఉపరితల ఆవర్తనము ఈరోజు బలహీనపడింది.