మూడు రాజధానులు రద్దు చేసేసం: హైకోర్టు లో ఏజి

N ANJANEYULU
గత రెండేళ్ల నుంచి అనేక వివాదాలకు దారి తీసిన ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానులు బిల్లు కు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మూడు రాజధానుల బిల్లు నీ రద్దు చేస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వం క్యాబినెట్లో బిల్లును ఆమోదించిన దీనికి సంబంధించి కాసేపట్లో ఏపీ శాసనసభలో కూడా బిల్లు ఆమోదం తెలిపే అవకాశం ఉంది వికేంద్రీకరణ అలాగే సీఆర్డీఏ రద్దు బిల్లు ఏపీ క్యాబినెట్ లో ఆమోదించారు టెక్నికల్ గా దీనికి సంబంధించి చాలా సమస్యలు వస్తున్నాయని అందుకే బిల్లును రద్దు చేస్తామని మంత్రి కొడాలి నాని ప్రకటించారు ఏపీ హైకోర్టు లో దీనికి సంబంధించి విచారణ జరుగుతుండగా అడ్వకేట్ జనరల్ హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు
ఇక దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీ నేతలతో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు పాదయాత్ర వల్ల రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని గుంటూరు పార్లమెంట్ అధ్యక్షుడు తెనాలి శ్రవణ్ అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: