బ్రేకింగ్ : తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..

Purushottham Vinay
ఇక పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటిపోయాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రోజు వారి నిత్యావసరంగా వున్న ఈ పెట్రోల్ ఇంకా  డీజిల్ ధరల పెరుగుదలతో అల్లాడిపోతున్న పేద మధ్య తరగుతుల ప్రజలకు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే న్యూస్ చెప్పింది. ఇక ఈ దీపావళి పండుగ సందర్బంగా కేంద్ర ప్రభుత్వం అందరికి ఈ గుడ్‌న్యూస్ చెప్పడం జరిగింది. పెట్రోల్ ఇంకా ఆలాగే డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.ఇక రేపటి నుంచి పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం వరుసగా రూ.5, ఇంకా ఆలాగే రూ.10 తగ్గిస్తున్నట్లు కేంద్రం పేర్కొనడం జరిగింది. ఇక ఈ ధరలు రేపటి నుంచి కూడా అమల్లోకి రానున్నాయి.ఇక ప్రస్తుతం ఈ న్యూస్ ప్రజలకు ఊరట కలిగిస్తుందనే చెప్పాలి.మరి చూడాలి ఈ తగ్గింపు అనేది ఎంతకాలం ఉంటుందో..



https://twitter.com/ANI/status/1455904988899655681?t=GA23w5n2B046Q8utvnV1jA&s=19

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: