రేయ్ అని ఇప్పుడు పిలుస్తున్నా: మంత్రి అనీల్

 రేయ్ అని ఇప్పుడు పిలుస్తున్నా: మంత్రి అనీల్Your browser does not support HTML5 video.
 ఆంధ్ర ప్రదేశ్ లో రెండు రోజులుగా  అధికార, విపక్ష సభ్యుల ఆరోపణలు తారా స్థాయికి చేరాయి.  వ్యక్తి గత ఆరోపణల స్థాయిని దాటి ఇరు పక్షాలు ఒకరి పై మరోకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.  రాష్ట్ర మంత్రి కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అనీల్ కుమార్ యాదవ్ తేలుగుదేశం పార్టీపై విమర్శలు సంధించారు.  వై.ఎస్.ఆర్. సి. పి ని ఎవరు విమర్శించినా ఊరుకునేది లేదని మంత్రి కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అనీల్ కుమార్ యాదవ్ పేర్కోన్నారు. అధికారంలో మేము ఉన్నా, మా  కార్యకర్తలు ఇప్పటి వరకూ ఎంతో నిగ్రహంతో ఉన్నాం. మీరు దిగజారి ప్రవర్తిస్తే మేము  ఎంతో కాలం అణిగి ఉండమని మంత్రి పేర్కోన్నారు.  రెచ్చగొట్టేలా మాట్లాడటం, వై.ఎస్.ఆర్.సి.పి కార్యకర్తలు  ఇది ఏమని ప్రశ్నిస్తే నానా యాగీ చేయడం తెలుగుదేశం నేతలకు అలవాటైందని కుమార్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అనీల్ కుమార్ యాదవ్ పేర్కోన్నారు.  తాము కూడా సరిహద్దులు దాటి మాట్లాడగల మంటూ  తెలుగు దేశం పార్టీ  నేత, ఎం.ఎల్.సి నారా  లోకేష్ పై మంత్రి తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.  ఏక వచనంతో మాట్లాడారు.  రాయల సీమ పౌరుషం ఉందా ? అంటూ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ లో దిగువ శ్రేణి నేతలు ఏదేదో  మాట్లాడారు, 'నేను వారం రోజులు నెల్లూరు లో ఉంటా, మీకు దమ్ముంటే రండి,  సవాల్ ను స్వీకరించండి. క్యాన్వాయ్ కూడా పక్కన పెడతా,రండి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం.'. అంటూ మంత్రి అనీల్ కుమార్ తనదైన రీతిలో వ్యాఖ్యానించారు.మంత్రి వెంట నెల్లురు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ  (నుడ) చైర్మన్ ముక్కాల ద్వారక నాథ్ తదితరులు ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: