అమూల్ కు పాలు పోయడం ప్రజలకు ఇష్టం లేదు: ప్రభుత్వ ఉద్యోగి సంచలనం
ప్రజలకు ఎన్నో రకాలుగా అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. ప్రజలు అమూల్ కు పాలు పోయడానికి ఇష్టపడటం లేదు అని పేర్కొన్నారు. ప్రజలకు ఇష్టం లేని అంశానికి మమ్మల్ని ఎలా బాద్యుల్ని చేస్తారు అని నిలదీసారు. జిల్లా పంచాయతీ అధికారి తీరు బాధకరం అని ఆవేదన వ్యక్తం చేసారు. ప్రతి చిన్న విషయానికి షోకాజ్ నోటీసులు ఇస్తే ఉద్యోగులు ఆత్మస్జైర్యం కోల్పోతారు అని అన్నారు. జిల్లా పంచాయతీ అధికారిని కలిసి నోటీసులు వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసాం అన్నారు