కేసీఆర్ బుట్టలో ఆయన పడ్డట్టే...?
ఈమధ్య కాలంలో నాపై కొందరు దుష్ప్రచారం చేశారు అని అసహనం వ్యక్తం చేసారు. కష్టపడే వారికి కేసీఆర్ గౌరవం ఇస్తారు అన్నారు. దళితబంధు రివ్యూకు వరంగల్ నుంచి కేవలం నన్ను మాత్రమే ఆహ్వానించారు అని పేర్కొన్నారు. పనిచేసే వాళ్లెవరో, పైసలు తీసుకునే వారెవరో ప్రజలకు తెలుసు అన్నారు ఆయన. విభేదాలు లేకుండా పార్టీ కోసం కేసీఆర్ నాయకత్వంలో పనిచేద్దాం అని కోరారు.