పతకం గెలిచింది.. రోడ్డు వచ్చింది

Mamatha Reddy
టోక్యో ఒలింపిక్స్ లో బాక్సర్ లవ్లీన మహిళల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చైనా తాపీ కి చెన్ చున్ అనే క్రీడాకారిణి పై గెలిచి పతకం సాధించిన సంగతి మన అందరికి తెలిసిందే. లవ్లీన పతకం గెలవడం ప్రస్తుతం ఆమె పుట్టిన వారికి వరంలా మారింది. లవ్లీనా అస్సాం రాష్ట్రంలోని గోల్ ఘాట్ కి చెందిన బరోముత్తియా అనే గ్రామానికి చెందింది. ఆమె ఇల్లు ప్రస్తుతం ప్రస్తుతం వరదల బారిన పడింది అంతే కాదు ఆ ఊరికి సరైన రోడ్డు సదుపాయం కూడా లేదు. ఈ సందర్భంగా టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో లవ్లీన పతకం సాధించడంతో తన గ్రామానికి రహదారి నిర్వహించారు అక్కడి అధికారులు.
లవ్లీన ఇంటికి వెళ్లే దారి దయనీయమైన నిర్లక్ష్యానికి గురైంది. ఈ సందర్భంగా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఆమె ఇంటికి మూడున్నర కిలోమీటర్ల మేర రోడ్లు నిర్వహించారు. ఆమె ఇంకా భారతదేశానికి  చేరుకోలేదు. ఇక స్థానిక ఎమ్మెల్యే నివాసానికి రహదారి నిర్మించడానికి ఎంతో శ్రమ కూర్చారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: