రాసలీలల వీడియో... ఆమె సస్పెండ్
సదరు ఆశా కార్యకర్త, స్థానిక గ్రామ పంచాయతీ సభ్యుడు ఇద్దరు రాసలీలలు కొనసాగిస్తున్నారు. అయితే వైద్య కేంద్రంలోనే వీరిద్దరు రాసలీలలు కొనసాగిస్తోన్న తంతు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ సాక్ష్యం ఆధారంగా ఆశా కార్యకర్తను సేవల నుంచి తొలగించినట్లు తెలిపారు.కాగా గ్రామ పంచాయతీ సభ్యుడు, ఆశా కార్యకర్త చేష్టలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.