ఏపీలో మేయ‌ర్లు, మునిసిప‌ల్ చైర్మ‌న్ల లిస్ట్‌

VUYYURU SUBHASH
ఏపీలో మేయ‌ర్లు, డిప్యూటీ మేయ‌ర్లు, మునిసిప‌ల్ చైర్మ‌న్లు, వైఎస్ చైర్మ‌న్ల ప్ర‌మాణ స్వీకారం జ‌రుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌మాణ స్వీకారం చేసిన వారి వివ‌రాలు ఇలా ఉన్నాయి.
- విశాఖ మేయర్‌గా గొలగాని హరి వెంకటకుమారి
డిప్యూటీ మేయర్‌గా జియ్యాని శ్రీధర్‌
- విశాఖ: యలమంచిలి మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా పిల్లా రామకుమారి
మున్సిపాలిటీ వైస్‌ఛైర్మన్‌గా వెంకట గోవిందరాజు
- అనంతపురం: హిందూపురం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా ఇంద్రజ
మున్సిపాలిటీ వైస్‌ఛైర్మన్‌గా పీఎన్‌ జాబివుల్లా
- ప.గో: జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా బత్తిన లక్ష్మీ
మున్సిపాలిటీ వైస్‌ఛైర్‌పర్సన్‌గా కంచర్ల వాసవీ
- విజయనగరం: పార్వతీపురం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా గోను గౌరీశ్వరి
మున్సిపాలిటీ వైస్‌ ఛైర్‌పర్సన్‌గా కొండపల్లి రుక్మిణి
- తూ.గో: ఏలేశ్వరం మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్‌గా అలమండ సత్యవతి
మున్సిపాలిటీ వైస్‌ఛైర్‌పర్సన్‌గా శిడగం త్రివేణి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: