ఫిబ్రవరిలో హైదరాబాద్ లో కరోనా వ్యాక్సిన్ వస్తుందా...?
దాదాపుగా 100 నుండి 200 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. డిసెంబర్ చివరి నాటికి మూడో దశ పూర్తి అవుతుంది అని అధికారులు అంటున్నారు. ఫిబ్రవరి చివరి నాటికి తుది అనుమతులు పొంది వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక వ్యాక్సిన్ తయారిలో ఇండియా కీలక దశలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత బ్రిటన్ కూడా దూకుడుగానే ఉంది.