అవసరమైతే ఆలా కూడా నటిస్తా ..!

Surya

 

అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మదిని కొల్లగొట్టిన రాక్షసి లావణ్య త్రిపాఠి. ఆ తరువాత బలే బలే మగాడివోయ్ సినిమాలో మంచి క్రజ్ ని సంపాదించింది. సోగ్గాడే చిన్ని నాయన చిత్రం తో ఫామిలీ ఆడియన్స్ కి దగ్గరైంది. అయితే ప్రస్తుత లాక్ డౌన్ సమయాన్ని ఈ అమ్మడు చాల మంచిగా వినియోగించుకుంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో చాల తక్కువ ప్రాజెక్ట్స్ కనిపిస్తున్నాయి.

అయితే దీనికి తగ్గట్టుగా ఆమె ఓ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది . అదేంటంటే ఇక రాబోయే సినిమాలో గ్లామర్ రొలెస్ ఉంటె తప్పకుండా చేస్తాను అంటోంది. క్యారెక్టర్ డిమాండ్ చేస్తే తప్పకుండా బోల్డ్ గా నటిస్తాను అంటూ ఉంది. అయితే అభిమానులు ఒకింత సంబరపడుతూనే ఒకింత ఆశ్చర్యాన్ని పొందుతున్నారు. అయితే  ఇదంతా అమ్మడికి సినిమాలు తక్కువ అవ్వడంతో జ్ఞానోదయం అయినట్టుంది అంటున్నారు. తాజాగా ఈమె సోషల్ మీడియా ద్వారా పంచుకున్న ఫొటోస్ హాట్ టాపిక్ గా మారాయి .

 

 

 

 

 

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: