అరుదైన వ్యాధితో నరకం అనుభవించా... ఆరోగ్య పరిస్థితి గురించి వీడియో షేర్ చేసిన సుస్మితా సేన్...?

Reddy P Rajasekhar

మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ ఒకానొక సమయంలో అరుదైన వ్యాధితో తీవ్ర పోరాటం చేశానని వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య కాలంలో వర్కౌట్లకు సంబంధించిన వీడియోలను తరచూ సోషల్ మీడియాలో సుస్మిత సేన్ షేర్ చేస్తున్నారు. అయితే తాజాగా తన గత ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తూ ఒక వీడియో షేర్ చేశారు. తాను నుంచాకు ప్రాక్టీస్ వల్ల ఆరోగ్యవంతమైన మహిళగా మారానని ఆమె చెప్పారు. 
 
ఆరేళ్ల క్రితం తాను అడిసన్ వ్యాధితో ఇబ్బంది పడ్డానని... ఆ వ్యాధి వల్ల తన రోగ నిరోధక

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: