ఈరోజు ప్రపంచ క్రికెట్ లో జరిగిన అద్భుతం ఇదే...

Kaumudhi

క్రిస్‌గేల్‌.. ప్రపంచంలోనే విధ్వంస‌క‌ర‌మైన బ్యాట్స్‌మెన్‌.. గేల్ క్రీజ్‌లో ఉంటే చాలు అభిమానుల‌కు పండుగే.. ప్ర‌త్య‌ర్థి జ‌ట్టు బౌల‌ర్ల‌కు గుండెద‌డే..! ఉన్నంతసేపూ ఎడాపెడా కొట్టుడే కొట్టుడు. ఫోర్లు, సిక్స్‌ల‌తో స్కోర్‌బోర్డు జెట్‌స్పీడ్‌తో ప‌రుగులు పెడుతుంది. చూస్తుండ‌గానే హాఫ్ సెంచ‌రీ, సెంచ‌రీ అభిమానుల క‌ళ్ల‌లో జిగేల్‌మంటాయి! అందుకే గేల్ అంటే.. దేశాల‌తో సంబంధం లేకుండా అభిమానులు ప‌డిచ‌స్తారు.. ఆయ‌న ఆట చూసేందుకు స్టేడియాల‌కు ఎగ‌బ‌డుతారు.. నీ జ‌ట్టు.. నా జ‌ట్టు అన్న తేడాలేకుండా క‌లిసి ఎంజాయ్ చేస్తారు. అందుకే గేల్ అంటే.. సుడిగేలే..! ఆయ‌న‌ను ఎవ‌రితోనూ పోల్చ‌లేం.. ఆయ‌న ఆట‌తీరుకు ఎవ‌రూ స‌రితూగ‌రు..!

 

అందుకే అంటారు {{RelevantDataTitle}}