త్వరలో ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డులు?
రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో విద్య ద్వారా స్వాతంత్ర్యం అందించే అవకాశం లభించిందని.. 12 కేటగిరీల్లో అవార్డుల ప్రదానోత్సవం చేస్తారని... ఆర్ట్ అండ్ కల్చరల్, ఎడ్యుకేషన్, ఎంటర్ టైన్ మెంట్, పుండ్ అండ్ బేవరేజ్, హెల్త్ కేర్, మౌలిక సదుపాయాలు, ఎన్.జీ.ఓ, రిటైల్, ఎస్.ఎం.ఈ, స్పోర్ట్స్, స్టార్ ఉమెన్, స్టార్టప్స్ ఇలా ప్రతి కేటగిరీలో ఇద్దరు విజేతలను ఎంపిక చేస్తారని నిర్వాహకులు తెలిపారు. ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుల నామినీలను ఆన్ లైన్ లో www.prideoftelangana.comలో కానీ, info@prideoftelangana.com మెయిల్ లో కానీ సమర్పించవచ్చు.