ద్రవ రూపంలో గంజాయి.. ఇదే లేటెస్ట్ ట్రెండ్?
వీరి వద్ద నుంచి 23 లిక్విడ్ గంజాయి డబ్బాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బాల్లో 216 గ్రాముల గంజాయి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 10 గ్రాముల డబ్బా రేటు రూ.2 వేలు వరకూ ఉందట. తాము నర్సీపట్నం నుంచి ఈ ద్రవరూప గంజాయిని తెచ్చినట్లు నిందితులు తెలిపారు. గంజాయి తరలింపు, విక్రయాలతో పాటు వినియోగంలో యువత భాగస్వాములు కావొద్దని పోలీసులు చెబుతున్నారు.