బ్రేకింగ్:డాక్టర్లకు బాలయ్య స్ట్రాంగ్ వార్నింగ్
ఈ సందర్భంగా ప్రభుత్వాస్పత్రిలో సౌకర్యాలపై రోగులను అడిగి తెలుసుకున్న బాలకృష్ణ... వైద్య సేవలపై అసంతృప్తి వ్యక్తం చేసిన చేస్తూ వైద్యుల తీరుని తీవ్రంగా తప్పుబట్టారు. సరైన వైద్యం అందట్లేదని రోగుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. జిల్లా ప్రభుత్వాస్పత్రిలోనే ఇంత అధ్వానంగా పరిస్థితులు ఉన్నాయి అని బాలయ్య ఫైర్ అయ్యారు. ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితులపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తా అని డాక్టర్ లకు ఎమ్మెల్యే బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు.