ఫోక్స్వాగెన్ టైగన్ బుకింగ్స్ మాములుగా లేవుగా..
ఇక ఇటీవల ప్రారంభించిన స్కోడా కుషాక్ కార్ కూడా ఈ ప్లాట్‌ఫారమ్‌పైన నిర్మించబడటం జరిగింది. volkswagen ఇంకా Skoda ఒకే ప్లాట్‌ఫారమ్ ను పంచుకోవడం ద్వారా ఇండియాలో అనేక కొత్త కార్లను ఈ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా విడుదల కాబొతున్నాయి.ఇక అలాగే ఈ volkswagen Taigun కార్ చాలా మంచి డిజైన్ ని కలిగి ఉంటుంది. ఇక ఈ కొత్త volkswagen Taigun ఎక్స్టీరియర్ విషయానికి వస్తే.. ఇందులో ముందు భాగంలో క్రోమ్ ప్లేట్లతో కూడిన పెద్ద గ్రిల్ ఇంకా ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఇంకా 17-ఇంచెస్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ అనేవి ఉన్నాయి.ఇక అలాగే ఈ కార్ ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీ కార్ 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇంకా బ్లూటూత్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ అలాగే మల్టీ-ఫంక్షన్ త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ ఇంకా వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, గ్లోవ్ బాక్స్ ఇంకా లెదర్ చుట్టబడిన గేర్ లివర్ వంటి ఫీచర్స్ ని పొందుతుంది. ఇక అంతే కాకుండా ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఇంకా పనోరమిక్ సన్‌రూఫ్ అలాగే యుఎస్బి ఛార్జింగ్ ఇంకా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఇంకా అనేక కనెక్టెడ్ ఫీచర్స్ ని పొందుతుంది.