నేడు పంచాంగం.. ఈరోజు శుభ అండ్ అశుభ గడియలు ఇదే..!

lakhmi saranya
తెలుగు పంచాంగాన్ని కచ్చితంగా ఒకే పద్ధతిలో అందరూ పాటిస్తూ ఉంటారు . ఈ పంచాంగం శుభ సమయాల గురించి అండ్ అశుభ సమయాల గురించి దుర్ముహూర్తం సమయం , యమగండం సమయం , రాహుకాలం సమయం , సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం .. వంటి గురించి మనకి చెబుతుంది . ఇక నేడు తొలి ఏకాదశి. నేడు చాలామంది అనేక పూజలు చేసుకుంటూ ఉంటారు . అదేవిధంగా తొలి ఏకాదశి నాడు ఎంతోమంది దంపతులు దేవతని మనసారా పూజిస్తూ ఉంటారు . ఇక వారి పూజలను మెచ్చి ఆ లక్ష్మీదేవి సైతం తమకి వరాలను ఇస్తూ ఉంటుంది . ఇక‌ తొలి ఏకాదశి నాడు మూర్తాలు శుభగడియలో ఏ ఏ మూర్తాలు అశుభ గడియలో ఇప్పుడు తెలుసుకుందాం ‌.
సూర్యోదయం సమయం : ఉదయం 6: 27 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది .
సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 6:22 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది .
బ్రహ్మ ముహూర్తం సమయం : తెల్లవారుజామున 5 గంటల 9 నిమిషాల నుంచి ఉదయం 5:57 గంటల వరకు ఉంటుంది .
అభిజిత్ ముహూర్తం సమయం : ఉదయం 11: 59 నుంచి మధ్యాహ్నం 12:47 గంటల వరకు ఉంటుంది .
గోధూళి ముహూర్తం సమయం: లేదు.
అమృత కాలం సమయం : ఉదయం 4:22 నుంచి ఉదయం 6: 01 గంటల వరకు.
యమగండం సమయం : ఉదయం 7:31 నుంచి ఉదయం 9:08 గంటల వరకు .
దుర్ముహూర్తం సమయం : ఉదయం 11 : 56 నుంచి 12:48 గంటల వరకు ఉంటుంది.
రాహుకాల సమయం : మధ్యాహ్నం 12:22 నుంచి మధ్యాహ్నం 01:59 గంటల వరకు ఉంటుంది .
గులిక్ కాలం సమయం : ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:22 గంటల వరకు ఉంటుంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: