ఆడవాళ్ళ మెడ చుట్టూ ఉండే నలుపుదనం పోవడానికి అద్భుతమైన చిట్కాలు

Suma Kallamadi
మన శరీరంలో ఎక్కువగా పట్టించుకోని  భాగాలలో మెడ ఒకటి. సబ్బుతో రుద్ది కడిగినా, స్క్రబ్ చేసి మృతకణాలు తొలగించినా, ప్యాక్ వేసి చర్మం బిగుతుగా చేసినా...అన్నీ ముఖానికి మాత్రమే పరిమితం చేస్తాం.అందువల్ల మెడ నల్లగా మారుతుంది.. ముఖం అంతా తెల్లగా ఉండి మెడ ఒక్కటి నల్లగా ఉంటే ఆడవాళ్ళకి భలే ఇబ్బందిగా ఉంటుంది.. అందుకే కొన్ని చిట్కాలు పాటించడం వలన మీ మెడ తెల్లగా, మృదువుగా చేసుకోవచ్చు. ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం.ఎండల్లో తిరిగినప్పుడు ఇంటికి రాగానే వేడినీటితో మెడను శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మెత్తని టవల్‌తో తుడుచుకోవాలి. గిల్ట్ నగలు ధరించటంవల్ల నల్లటి మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. వాటివల్ల దురదలు కూడా వస్తాయి. కాబట్టి వేసవికాలంలో గిల్టు నగలను ధరించకపోవటం ఉత్తమం.

నిమ్మకాయ రసంలో కొద్దిగా ఉప్పు కలిపి మెడమీద రుద్దుకుని 5 లేదా 10 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. నిమ్మకాయలలోని {{RelevantDataTitle}}