క్యాబేజీ బీన్స్ కొబ్బరికూర

Durga
కావాలసిన పధార్థాలు : కాబేజీ :1/4 కిలో  బీన్స్ : 1/4 కిలు కొబ్బరికోరు : 1కప్పు పోపు సామను : తగినంత పచ్చిమిర్చి : 8 ఉప్పు, పసుపు : సరిపడ నూనె: సరిపడ ఎలా తయయారీ చేయాలో చూద్దాం:   క్యాబేజీ, బీన్స్ శుభ్రంగా కడిగి ముక్క లుగా చేసి ఉప్పు కలిపి కుక్కర్లో వార్చి వుంచాలి. ఒక కళాయిలో నూనె పోసి కాగిన తర్వాత పోపువేసి పచ్చిమర్చి దంచివేసిన ఉడికించిన క్యాబేజీ, బీన్స్ ముక్కలు వేసి నీరు ఇగిరిపోయేవరకు ఉడికించి పైన కొబ్బరిచల్లి బాగా కలియతిప్పాలి. వేగిన తర్వాత కొత్తిమీర చల్లాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: