బొజ్జ గణేశునికి ఇష్టమయిన ప్రసాదం

Durga
రవ్వలడ్డు కావలసిన పధార్థాలు : బొంబాయి రవ్వ : ½ కిలో కొబ్బరికాయ : 1 పంచదార : ¾ గిన్నె యాలక్కాయపొడి : 1 చెంచా జీడిపప్పు : తగినంత  పాలు : కొద్దిగా  తయారు చేయువిధానం : బొంబాయి రవ్వ జల్లించి బాండీలో దోరగా వేయించి పెట్టకోవాలి. కొబ్బరికాయను పగలకొట్టి కోరి బాండీలో దోరగా వేపాలి. తరువాత బేసిన్ లో వేపిన బొంబాయి రవ్వ. కొబ్బరి కోరు, యాలకులుపొడి, వేపిన జీడిపప్పు పంచదారని వేసి నెయ్యిపోసి సైజులో ఉండలు కట్టుకోవాలి. పంచదార వంటి కింద తగులుతుందనుకుంటే పంచదార మిక్సీ వేసి పొడి కలుపుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: