సుఖసంసారం: ఈ భంగిమల్లో శృంగారంలో పాల్గొంటే గర్భం దాల్చడం గ్యారెంటీ...?
ఆ తర్వాత భంగిమ డాగీ స్టైల్ ఆచరించవచ్చు. ఈ భంగిమలో మహిళ తన చేతులు నేలకానించి కాళ్ళ పై నిలబడుతుంది. లేదా బోర్లా పడుకుంటుంది. పురుషుడు వెనుక నుండి ఆమె యోనిలోకి అంగప్రవేశం చేసి సరిగ్గా వీర్యాన్ని ఆమె గర్భం ప్రవేశంలో పడేట్లు చేస్తాడు. దీనినే డాగీ స్టైల్ అంటారు. అంటే కుక్కల సంపర్కం వంటిది. ఇది కొద్దిపాటి అసౌకర్యం వున్నప్పటికి ఫలితం అధికంగా వుంటుంది. సాధారణంగా వీర్యకణాలు విడుదల సమయంలో బయటకు పోయే భంగిమలు చెప్పాలంటే, స్త్రీ, పురుషులు నిలబడి చేసినా లేదా కూర్చుని లేదా మహిళ పై నుండి పురుషుడు కింద పడుకుని చేసినా వీర్యం గర్భం లోకి ప్రవేశించక, గర్భం విఫలమయ్యే అవకాశాలు అధికంగా వుంటాయి. వాస్తవానికి వైద్యులు, రతి సమయంలో మహిళ పిరుదుల కింద చిన్నపాటి తలగడను వుంచి, రతి ఆచరిస్తే, అంగం నుండి విడుదల అయ్యే వీర్యం బయటకు పోకుండా లేదా తక్కువ దూరంగా ప్రయాణించి గర్భం ప్రవేశంలో పడే అవకాశముంటుందని సూచిస్తారు. ఇలా దిండు పెట్టుకుని రతి చేయడం వల్ల అంగం యోనిలోకి సరాసరి వెళ్లి గర్భ విఫల అవకాశాలను తగ్గిస్తుంది.