పిల్లలు టీ తాగితే ఏమౌతుందో తెలుసా?

Satvika
చాలా మందికి లేవగానే  టీ తాగటం అలవాటు ఉంటుంది. అది గొంతులో పడకుండా వాళ్ళు ఎ పని చేయరు. అందుకే టీ ని డైలీ అలవాటుగా మారిపోయింది. అయితే మనం ఎం చేస్తె పిల్లలు కూడా అదే చేస్తారు. టీ తాగడం పిల్లలకు కూడా మెల్లగా అలవాటు చేస్తారు.అయితే చిన్న పిల్లలు ప్రతిరోజు టీ తాగటం వల్ల వారి శరీరంపై తీవ్ర ప్రభావాలు చూపుతాయి.ఎన్నో అనారొగ్య సమస్యలు కూడా తలెత్తున్నాయట. ఈ విషయాన్ని తాజా అధ్యయనాల్లో వెల్లడైంది.

ఇందులో  ఉండే కెఫిన్ వారి ఆరోగ్యానికి దుష్పప్రభావాలు కలిగిస్తాయి. ప్రతిరోజు పిల్లలు వీటిని సేవించటం వల్ల వారిలో నిద్రలేమి, ఆందోళన వంటి సమస్యలు పెరుగుతాయి. టీ తాగేచిన్నారుల్లో మెలటోనిన్ ఉత్పత్తి తగ్గటం వలన నిద్ర లేమి సమస్యలు ఎక్కువగా వస్తాయి. తలనొప్పి, తల తిరగడం మొదలైన సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా.. {{RelevantDataTitle}}