వైరల్ : అయ్య బాబోయ్.. తల లేకుండానే.. ఈదుతున్న చేప?

praveen
సోషల్ మీడియా అంటేనే ఎన్నో వింతలకు విశేషాలకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం తెలిసిందే  ఈ క్రమం లోనే ప్రతిరోజు ఎన్నో వింతైన ఘటనలు వెలుగు లోకి వస్తూ అందరిని ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి అని చెప్పడం లో అతి శయోక్తి లేదు. ముఖ్యం గా అడవుల్లో ఉండే జంతువులు ఇక నీటిలో ఉండే చేపలకు సంబంధించిన విషయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటాయి. ఇక ఇలాంటి వీడియోలు ఇంటర్నెట్ను షేక్ చేస్తూ ఉంటాయని చెప్పాలి.

 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారి పోయింది అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. సాధారణం గా చేపలు జాతుల్లో ఎన్నో అరుదైన చేపలు  అప్పుడప్పుడు వెలుగు లోకి వస్తు అందరు దృష్టి ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక అరుదైన చేపకు సంబంధించిన వీడియో కాస్త ట్విటర్లో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఇంతకీ ఇక ఇప్పుడు వైరల్ గా మారి పోయిన వీడియో లో చేప ప్రత్యేకత ఏంటో తెలుసా ఏకంగా చేపకు తలలేదు.

 ఏంటి షాక్ అవుతున్నారు కదా.. నిజం గానే తల లేకుండానే చేప నీళ్లలో ఈదుతూ వేగంగా ముందుకు సాగుతూ ఉంది అని చెప్పాలి. దీంతో ఇక ఈ చేపను చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారని చెప్పాలి. నరాల కదలికల ద్వారా తల తెగి పోయినా కూడా కొన్ని చేపలు చాలా ఈజీగా ఈత గలుగుతాయి అన్నదానికి ఇక ఇది ఒక ఉదాహరణగా మారి పోయింది అని చెప్పాలి. ఇక ఏది ఏమైనా అటు నెటిజన్స్ మాత్రం ఈ వీడియోని చూసి అవాక్కవుతున్నారు అని చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ చేపపై ఒక లుక్కెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: