దారుణం : కుక్క రోజు అరుస్తుందని.. ఏం చేశాడో తెలుసా?

praveen
అమానవీయమైన మనుషుల ప్రవర్తన చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి వెన్నులో వణుకు పుడుతుంది ఎందుకంటే మొన్నటి వరకు ముక్కు ముఖం తెలియని వారికి ఏదైనా అపాయం వస్తేనే అయ్యో పాపం అంటూ జాలి చూపించిన మనుషులు ఎప్పుడు మాత్రం మనుషుల్లా కాదు అడవుల్లో ఉండే మానవ మృగాలుగా మారి పోతున్నారు అన్నది మాత్రం అర్థం అవుతుంది. సాటి మనుషుల విషయం లోనే కాదు మూగజీవాల విషయం లో కూడా కాస్త అయినా జాలి దయ చూపించడం లేదు.  దారుణం గా ప్రాణాలు తీసేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్న


 ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగు చూస్తుంటే నేటి రోజుల్లో కుక్కలను పెంచుకోవడం అనేది ఒక ట్రెండ్గా మారి పోయింది అన్న విషయం తెలిసిందే ఈ క్రమం లోనే ప్రతి ఒక్కరూ ట్రెండ్ను ఫాలో అవ్వడానికి లేదా కొంత మంది ఇష్టంతో కుక్కలను పెంచుకుంటున్నారు ఇక మనుషుల కంటే ఎక్కువగా కుక్కల మీద ప్రేమ చూపిస్తున్నారు అయితే ఇలాంటి ఘటనలు మాత్రమే కాదు అటు కుక్కలు అరుస్తున్నాయని కారణం తో దారుణం గా దాడి చేస్తున్న ఘటనలు కూడా వెలుగు లోకి వస్తున్న ఉత్తరప్రదేశ్లో కూడా ఇలాంటిదే జరిగింది


 ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లా జుహీ ప్రాంతం లో ఇటీవల ఒకటిన జరిగింది ఒక కుక్క రోజు అరుస్తూ ఉండేది దీంతో విసుకు చెందిన స్థానికుడు పెద్ద ఇటుక తీసుకువచ్చి ఇంటి పక్కన నిద్రిస్తున్న ఆ కుక్కపై బలంగా విసిరాడు దీంతో గట్టిగా దెబ్బ తగలడంతో ఆ కుక్క అక్కడే విలవిలలాడుతూ చివరికి ప్రాణాలు కోల్పోయింది ఇదంతా సీసీటీవీ కెమెరాలలో రికార్డు అయింది అని చెప్పాలి ఇక ఈ ఘటన కాస్త స్థానికంగా సంచులనంగా మారిపోయింది అని చెప్పాలి ఇక ట్విట్టర్లో వైరల్ గా మారిపోయిన ఈ వీడియో చూసిన పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుని అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: