పెళ్లిలో చిన్నారి డాన్స్.. చూస్తే ఫిదా అవ్వాల్సింది గురు?

praveen
పెళ్లంటేనే సందడి.. తెలిసి తెలియని బంధుమిత్రులు స్నేహితులందరినీ కూడా పెళ్లికి ఆహ్వానిస్తూ ఉంటారు వధువు , వరుడు కుటుంబ సభ్యులు. దీంతో పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించడానికి అందరూ తరలి వస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న పెళ్ళికొడుకు పెళ్ళికూతురని కలకాలం సంతోషంగా ఉండాలి అంటూ ఇక ఇలా పెళ్లికి వచ్చిన పెద్దలు ఆశీర్వదించడం చూస్తూ ఉంటాం. అయితే {{RelevantDataTitle}}