వైరల్ : వరదల్లో చిక్కుకొని నవ వధువు మృతి?

praveen
మనిషి ఒకటి తలిస్తే దేవుడు ఒకటి తలుస్తూ ఉంటాడు అని చెబుతూ ఉంటారు పెద్దలు  అంతేకాదు విధి ఆడిన వింత నాటకంలో మనుషులు కేవలం కీలుబొమ్మలు మాత్రమే అని చెబుతూ ఉంటారు  కొన్ని కొన్ని ఘటనలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. సంతోషం గా సాగిపోతుంది అనుకుంటున్న జీవితంలో అనుకోని ఘటనలే ఊహించని విషాదాన్ని నింపుతు ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ఆనందంగా గడపాలి అనుకున్న జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేందుకు ఎన్నో ఊహించని ఘటనలు దూసుకు వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.  దీంతో అనుకోని ఘటనలతో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు విషాదంలో మునిగి పోతుంటాయ్. ఇక్కడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.

 ఇక్కడ ఓ యువతి పెళ్లిపై కోటి ఆశలు పెట్టుకుంది. తనకు నచ్చిన వ్యక్తి తన జీవితంలోకి వచ్చి ఎంతో ఆనందంగా చూసుకుంటాడు అని ఆశ పడింది. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు ఆమెకు {{RelevantDataTitle}}