రోడ్డుపై చాట్ అమ్ముకుంటున్న కేజ్రీవాల్.. కానీ అసలు ట్విస్ట్?

praveen
సాధారణంగా మనిషిని పోలిన మనుషులు ఈ ప్రపంచంలో ఏడుగురు ఉంటారు అనేది ఒక నానుడి ఉంది. అయితే కొన్ని కొన్ని సార్లు ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. అచ్చంగా ఒక ప్రాంతంలో ఉన్న వ్యక్తి పోలికలతోనే ఇంకా ఎక్కడో మరో ప్రాంతంలో ఉన్న వ్యక్తి  ఉండడం లాంటివి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయ్. ఇక ఇటీవల సోషల్ {{RelevantDataTitle}}