బుల్లి పిట్ట: డిసెంబర్ 1 నుంచి OTP లు రావా.. ట్రామ్ కీలక ఆదేశాలు..!

frame బుల్లి పిట్ట: డిసెంబర్ 1 నుంచి OTP లు రావా.. ట్రామ్ కీలక ఆదేశాలు..!

Divya
టెక్నాలజీ పెరిగే కొద్దీ ఆన్లైన్ మోసాలు కూడా పెరుగుతూ ఉండడంతో వీటిని కట్టడి చేసేందుకు TARI టెలికాం సంస్థలకు.. ట్రస్బిలిటి అమలు చేయాలంటూ ఇటీవలే తెలియజేసింది. ఇదొక పెద్ద నిర్ణయం అని కూడా చెప్పవచ్చు.. ఓటిపి కి సంబంధించిన ట్రస్బిలిటి నియమాల పైన అమలు చేయాలని ఆగస్టులోనే TARI ఆదేశాలను జారీ చేశారు. అయితే ఈ విషయంపై కొన్ని రోజులు పొడగిస్తూనే ఉన్నది ట్రాయ్.. ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ వరకు సమయాన్ని  పొడిగించినప్పటికీ ఇప్పుడు మరొకసారి పొడిగించి నవంబర్ 31వ తేదీ వరకు పొడిగించిందట..

Jio, Airtel,vi, bsnl సమాచారం అనుసరించి కంపెనీ గడువును పొడిగిస్తూ ఉండేదట. అయితే ఇప్పుడు ఈ గడువు కూడా ముగిస్తున్న తరుణంలో ఓటీపీలకు సంబంధించి మెసేజ్లను ట్రాక్ చేయడానికి పలు టెలికాం కంపెనీలు.. కచ్చితంగా ట్రస్బిలిటి నియమాన్ని అమలు చేయవలసి ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు.. దీంతో ఓటీపీ మెసేజ్లు రావడానికి కొంత మేరకు సమయం పడుతుందని ఇటువంటి పరిస్థితులలో మన బ్యాంకింగ్ లేదా రిజర్వేషన్ వంటి ఏదైనా పని చేస్తే కచ్చితంగా ఓటిపి పొందడానికి కాస్త సమయం తీసుకుంటుందట.

ఎందుకంటే ఎన్నో స్కాములు నకిలీ ఓటీపీ మెసేజ్లను పొందుతూ మోసాలకి పాల్పడుతున్న వారందరికీ చెక్ పెట్టే విధంగా TARI ఇలాంటి పద్ధతిని ఎంచుకున్నట్లు తెలియజేస్తోంది. దీన్ని అన్ని టెలికాం కంపెనీలకు కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలను కూడా జారీ చేశారట.. మరి నవంబర్ 31 తర్వాత నుంచి ఈ పద్ధతి అమలులో చేస్తారా లేదా పొడగింపు ఏదైనా ఉంటుందా అనే విషయం తెలియాల్సి ఉన్నది.. ప్రస్తుతం జరుగుతున్న మోసాలను గుర్తించుకొని మరి హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు ఇలాంటి పద్ధతిని TARI తీసుకువస్తోందట.. మరి ఈ పద్ధతిని అన్ని నెట్వర్క్ సంస్థలు ఏ విధంగా అనుసరిస్తాయో చూడాలి మరి. మొత్తానికి డిసెంబర్ ఒకటి నుంచి ఓటీపీలు రావాలి అంటే కాస్త సమయాన్ని వేచి ఉంచక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: