బుల్లి పిట్ట: కొత్త మొబైల్ కొంటున్నారా..3 విషయాలు గుర్తుంచుకోండి..!!

Divya
ఈ మధ్యకాలంలో ఎక్కువగా చాలామంది స్మార్ట్ మొబైల్ కొనడానికి మక్కువ చూపుతున్నారు.. ఇలాంటివారు స్మార్ట్ మొబైల్ కొనే సమయంలో కొన్ని విషయాలను సైతం గుర్తుంచుకోవాలి.. లేకపోతే భారీ నష్టాన్ని సైతం భరించాల్సి ఉంటుంది.. అందుకే ఎవరైనా కొత్త మొబైల్ కొనాలని చూస్తున్న వారు కచ్చితంగా వారు మైండ్లో మూడు విషయాలను సరిగా గుర్తుంచుకోవాలి.. వాటి గురించి ఇప్పుడు ఒకసారి చూద్దాం.

Amoled డిస్ప్లే చాలా మంచి డిస్ప్లే గా పరిగణించబడుతోంది.. ప్రీమియం స్మార్ట్ మొబైల్ లో ఈ డిస్ప్లే అందుబాటులో ఉన్నప్పటికీ చాలా మంది స్మార్ట్ మొబైల్ ని కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా ఇలాంటి డిస్ప్లేనే ఎంపిక చేసుకోవాలి. ఇలాంటి డిస్ప్లే ఉండడం వల్ల మంచి పిక్చర్ క్వాలిటీని అందుకుంటారు.

మొబైల్ కి డిజైన్ అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తేలికైన డిజైన్ ఉండడం వల్ల ఇది ఎక్కువ కాలం ఉపయోగించలేరు.. అందుకే డిజైన్ పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి.. గేమింగ్ ఆడే వాళ్ళకి ఇది చాలా సులభకరంగా ఉండేలా చూసుకోవాలి డిస్ప్లే సైజు కూడా అతి పెద్దగా అతి చిన్నగా ఉండే వాటిని తీసుకోకుండా మధ్య రకమైన డిస్ప్లే ని ఎంచుకోవడం మంచిది.. దీనివల్ల ఎప్పుడు మొబైల్ జారదు.

మొబైల్లో అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాసెస్ సర్ స్టోరేజ్.. స్మార్ట్ మొబైల్ యొక్క ప్రాసెసర్ బాగుంటే దాని ఉపయోగం కూడా చాలా ఎక్కువ రోజులు వస్తుంది. అందువల్ల స్మార్ట్ మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రాసెసర్ పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి.. ప్రాసెసర్ పైన నిర్లక్ష్యం చేస్తే కొన్నిసార్లు నష్టపోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్ట్రక్ అవ్వడం.. లేదా స్లో అవ్వడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి మొబైల్స్ లో మీరు గేమింగ్ అసలు ఆడ లేరు.

స్టోరేజ్ విషయంలో కూడా చాలామంది ఎక్కువ దృష్టి పెట్టాలి..ram 8+128 gb స్టోరేజ్ కలిగి ఉన్న మొబైల్ నుంచి ఆ తర్వాత అంతకంటే ఎక్కువ ఉన్న వాటిని ఎంచుకోవడం మరి మంచిది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: