బుల్లి పిట్ట:14 ott యాప్స్ సబ్స్క్రిప్షన్ తో జియో కొత్త ప్లాన్..!!
Jio tv premium plans:
ముందు నుండి అంచనా వేసుకున్నట్లుగానే జియో టీవీ ప్రీమియం కోసం సరికొత్త 3 ప్లాన్లను సైతం అందిస్తోంది. ఇందులో రూ.398..1,198 ,4,498 ప్లాన్లను సైతం ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్లాన్లల వల్ల కూడా అదిరిపోయే లాభాలను తీసుకురావడం జరిగింది. ఇక్కడ అందించిన విధంగా మూడు ప్లాన్సులలో..jio cinema, zee -5, Disney Plus hotstar, prime video ( mobile), sony liv, discovery, sun next, chaupal ఇవే కాకుండా మొత్తం మీద 14 సైతం ఉచితంగా అందిస్తోంది.
398:plan:
ఈ ప్లాన్ మొత్తం మీద 28 రోజులు వర్క్ అవుతుంది వీటిలో 12 ఓటిటి లకు సబ్స్క్రిప్షన్ అందిస్తుంది.. అలాగే అన్లిమిటెడ్ కాలింగ్, 2gb డేటా ,100 sms లు
రూ.1,198 plan:
ఈ ప్లాన్ మొత్తం 84 రోజు ల వ్యాలిడిటీతో లభిస్తుంది ఇందులో 14 ఓటేటిలో సైతం ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొంద వచ్చు.. అన్లిమిటెడ్ డేటా తో పాటు ప్రతిరోజు 2gb డేటా అందిస్తుంది.
రూ.4,498 plan:
ఒక ఏడాది పాటు ఈ ప్లాన్ వర్తిస్తుంది ఈ ప్లాన్ తో ఏడాది పాటు 14 ఓటీటి లను సబ్స్క్రిప్షన్ ఉచితంగా చూడవచ్చు. అన్లిమిటెడ్ కాలింగ్ ప్రతిరోజు 2gb డేటా డైలీ 100 ఎస్ఎంఎస్ ప్రయోజనాలను పొందవచ్చు.