బుల్లి పిట్ట: 10 వేల లోపే 8Gb+256 స్టోరేజ్ మొబైల్.. లాంచ్..!!
POCO C-65:
ఈ స్మార్ట్ మొబైల్ గ్లోబల్ వర్షాలు రెండు వేరియంట్లలో లాంచ్ చేయడం జరిగింది. ప్రారంభ వేరియంట్ విషయానికి వస్తే..6GB+128 GB స్టోరేజ్ పేరెంట్ గల మొబైల్ 129 డాలర్లు కాగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం..10,700 రూపాయలుగా నిర్ణయించారు. ఇందులో మరిన్ని ఆఫర్ల కింద 9,100 రూపాయలకి అందిస్తున్నారు. టాప్ ఎండ్ మోడల్ విషయానికి వస్తే..8GB+256 స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర 149 డాలర్లు కాగా ఇండియన్ కరెన్సీ ప్రకారం 12,400 రూపాయలకి అందుబాటులో.. ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద 10,700 రూపాయలకి దక్కించుకోవచ్చు.
ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ విషయానికి వస్తే..6.7 అంగుళాల హెచ్డి డిస్ప్లే కలదు.. ఆండ్రాయిడ్ 13 ఆధారంగా MIUI -14 ఆపరేటింగ్ సిస్టంతో ఈ మొబైల్ పనిచేస్తుంది..8+4+ ram తో పాటు 256 GB స్టోరేజ్ను కలదు. కెమెరా విషయానికి వస్తే 50 ఎంపీ మెగా ఫిక్సల్ కెమెరా కలదు.. సెల్ఫీ ప్రియుల కోసం 8 మెగాపిక్సల్ కెమెరా కలదు..5000 MAH బ్యాటరీ తో పాటు 18 W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.అయితే ఈ మొబైల్ 4G మొబైల్.. బ్లూటూత్ వైఫై ఇతరత్రా కనెక్టివిటీలు కూడా ఇందులో కలవు.