బుల్లి పిట్ట: ఏడాది మొత్తం అన్లిమిటెడ్ లాభాలు అందించే జియో ప్లాన్..!!
Jio -3,178:
జియో యొక్క ఈ బెస్ట్ ప్లాన్ 365 రోజులపాటు అన్లిమిటెడ్ కాలింగ్..5G అన్లిమిటెడ్ డేటా మరియు ప్రతి రోజు 100 Sms ను అందిస్తోంది.4g నెట్వర్క్ ఏరియాలో ప్రతి రోజు 2gb డేటా అందిస్తుంది. ఉచితంగా ఒక ఏడాది ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ ఫ్రీగా చూడవచ్చు.
Jio -3,227
జియో యొక్క ఈ ప్లాన్ తో 365 రోజులపాటు అన్లిమిటెడ్ కాలింగ్ తో లభిస్తుంది..5G అన్లిమిటెడ్ డేటా తో పాటు 100 sms ప్రయోజనాలను పొందవచ్చు. 4g నెట్వర్క్ ఏరియా లో రోజుకి 2gb డేటా ఒక ఏడాది పాటు వస్తుంది. ఏడాది పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మొబైల్ సబ్స్టేషన్ ఉచితంగా అందుకోవచ్చు.
Jio -3,662
జియో నుంచి ఈ ప్లాన్ 365 రోజులపాటు అన్లిమిటెడ్ కాలింగ్ 5g డేటా లభిస్తుంది. ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు ప్రయోజనాలు కూడా అందుతాయి.. అలాగే 4g నెట్వర్క్ పైన రోజుకి 2.5 GB డేటా చొప్పున ఏడాది పాటు లభిస్తుంది. ఈ ప్లాన్ తో రెండు ఓటీటి యాప్స్ కూడా ఉచితంగా సబ్స్క్రిప్షన్ పొందవచ్చు. అలాగే sony LIV,ZEE -5 ఉచిత సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. మీ ప్లాన్స్ మూడు కూడా ఏడాది పాటు లభిస్తుంది.. జియో సినిమా, జియో టీవీ తదితర వాటిని ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఫైవ్ జి నెట్వర్క్ కావాలనుకుంటారో వారు ఈ ప్లాన్స్ ని ఉపయోగించుకోవచ్చు.