బుల్లి పిట్ట: ఐఫోన్ -15 పై కంప్లైంట్స్..!!
ఇలాంటి ఫిర్యాదులు ఉన్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టోర్లవద్ద వందలాదిమంది యూజర్స్ ఐఫోన్ మొబైల్ కొనడానికి క్యూ కట్టారు.. మొదటి ఐఫోన్ 15 ప్రో డ్రాప్ టెస్ట్ గత సంవత్సరం విడుదలైన ఐఫోన్ 14 ప్రో మొబైల్ కంటే ఎక్కువగా మన్నిక చూపుతోంది. కొత్త వంపుఅంచులు స్ట్రైట్ ఎడ్జ్ డిజైనర్ చాలా పేలుసుగా కనిపిస్తున్నాయని పోస్ట్లు చేస్తున్నారు. స్క్రీన్ పైన గీతలు వచ్చినట్టుగా కూడా మరికొంతమంది ఫిర్యాదులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 15 ప్రో కొన్ని యూనిట్లు లోపం ఉన్నట్లుగా కూడా గుర్తించినట్లు సమాచారం.
కలరింగ్ కూడా అన్ని వైపులా ఒకేలా కనిపించడం లేదని స్క్రీన్ అంచులతో సరిగ్గా ఆ లైన్ చేయలేదని కూడా ఎక్స్ ట్విట్టర్ షేర్ చేయడం జరిగింది. కొన్ని నివేదికలు కొత్త మొబైల్ ఫింగర్ప్రింట్ మ్యాగ్నెటిక్ గా ఉన్నాయంటూ తెలుపుతున్నారు. మరికొంతమంది యాపిల్ సపోర్టు కథనాన్ని తెలియజేస్తూ మనిషి చర్మం నుంచి వచ్చే నూనె ఐఫోన్ మొబైల్ బ్యాండ్ రంగును తాత్కాలికంగా మార్చవచ్చు అని ఐఫోన్ కొద్దిగా తడిగా ఉన్న మెత్తని గుడ్డతో చూడడం వల్ల అసలు రంగు వస్తుందని యాపిల్ సంస్థ సపోర్టు సమాచారం లో తెలియజేసినట్లు తెలుస్తోంది. మరి విడుదలకు ముందే ఇలాంటి కంప్లైంట్స్ వచ్చిన యాపిల్ 15 మొబైల్ కి మరి ఏ మేరకు సేల్ ఉంటుందో చూడాలి.