బుల్లి పిట్ట: సగం ధరకే నోకియా 50 ఇంచెస్ స్మార్ట్ టీవీ..!!

Divya
ఎవరైనా కొత్తగా స్మార్ట్ టీవీ ని కొనాలనుకునే వారికి తాజాగా ఒక సరైన అవకాశం లభిస్తుంది. ఎందుకంటే నోకియా బ్రాండెడ్ నుంచి 50 ఇంచుల QLED స్మార్ట్ టీవీ ఫ్లిప్కార్ట్ లో సగం ధరకే లభించే ఆఫర్ ని సైతం ప్రకటించింది. ఈ నోకియా స్మార్ట్ టీవీ పైన ఫ్లిప్కార్ట్ అందిస్తున్న డిస్కౌంట్ కాకుండా అదనంగా 1200 రూపాయలు బ్యాంకు డిస్కౌంట్ ను కూడా అందిస్తోంది. మొత్తంగా చూసుకుంటే నోకియా లేటెస్ట్ QLED స్మార్ట్ టీవీ అతి తక్కువ ధరకే కస్టమర్ల కోసం అందించే విధంగా చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క వివరాలను తెలుసుకుందాం.

NOKIA -50 INCH-QLED:
నోకియా 50 ఇంచెస్ UHD -4K QLED స్మార్ట్ టీవీ ఈ రోజున 57% డిస్కౌంట్తో అందిస్తోంది. ఈ స్మార్ట్ టీవీ యొక్క మోడల్ నెంబర్ విషయానికి వస్తే..50UHDAQNDT5Q కలదు .. ఈ స్మార్ట్ టీవీ ఆఫర్ కింద రూ.29,999 రూపాయలకే లభిస్తోంది.. ఈ స్మార్ట్ టీవీ పై hdfc బ్యాంక్ క్రెడిట్ డెబిట్ కార్డు పైన ఒక ఏడాది EMI ఆప్షన్ తో కొనేవారికి అదనంగా 1200 రూపాయలు డిస్కౌంట్ లో కూడా పొందవచ్చు.
ఈ స్మార్ట్ టీవీ విజువల్స్ ను చాలా గొప్పగా సౌండ్ అనుభూతితో అందిస్తోంది. ఫ్లిప్కార్ట్ లో రేటింగ్ పరంగా 4.3 యూజర్ రేటింగ్ తో అందిస్తోంది.ఈ నోకియా స్మార్ట్ టీవీ డాల్బీ విజయన్ సపోర్ట్ తో పనిచేస్తుంది.HDR -10 సపోర్టు కూడా కలిగి ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్ టీవీకి HARMAN audio EFX సౌండ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది అలాగే 60 W JBL సౌండ్ సిస్టం కూడా లభిస్తుందట ఈ నోకియా స్మార్ట్ టీవీ డ్యూయల్ అండ్ వైఫై HDMI,USB వంటి కనెక్టివిటీలను కూడా కలిగి ఉన్నది ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పైన కూడా పనిచేస్తుంది.2GB RAM+16 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కలదు ఎవరైతే తక్కువ ధరకి స్మార్ట్ టీవీ కొనాలనుకునే వారికి ఈ స్మార్ట్ టీవీ బెస్ట్ ఆప్షన్..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: