బుల్లి పిట్ట: ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేస్తే 30 రోజులు ఫ్రీ..!!
108 రోజులపాటు వ్యాలిడిటీని మనం పొందవచ్చు.. రూ.397 రూపాయలతో రీఛార్జ్ చేసుకున్న వారికి అదనంగా వ్యాలిడిటీ మళ్ళీ లభిస్తుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ద్వారా డేటా మరియు అవుట్ గోయింగ్ కాల్స్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవట.. ఈ కొత్త ఆఫర్లు సెప్టెంబర్ 13వ తేదీ వరకు అందుబాటులో ఉంచ బోతున్నట్లు తెలుస్తోంది.. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ తో పాటు అదనపు బెనిఫిట్ కూడ పొందవచ్చు. అదనంగా 2gb అన్లిమిటెడ్ డేటాను కూడా అందిస్తోంది. 30 రోజులపాటు 100 ఎస్ఎంఎస్ లతో కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఈ ప్లాన్ ప్రేమానిక 150 రోజులు వ్యాలిడిటీ ఉన్నప్పుడు ప్లాన్ అందించే అదనపు బెనిఫిట్ 30 రోజుల వరకు వ్యాలిడిటీ ఎగస్ట్రా లభిస్తుంది.
30 రోజులు అదనపు వాలిడిటీ కూడా ప్రస్తుతం ఉన్న ప్లాన్ లోనే భాగంగానే ఉంటుంది. అంటే 180 రోజులపాటు అందిస్తుంది. ఆగస్టు 15 సెప్టెంబర్ 13 మధ్య రీఛార్జ్ చేసిన వారికి మాత్రమే ఈ బెనిఫిట్ అందిస్తుంది బిఎస్ఎన్ఎల్ బ్రాండెడ్. అయితే ఇది కొన్ని కారణాల చేత ఇతర ప్రాంతాలలో ఈ ప్లాన్ అందుబాటులో ఉండకపోవచ్చు.. 397 ప్లాన్ మాదిరిగానే రూ.349 ప్లాన్ అందుబాటులో ఉన్నది..ఈ ప్లాన్ మల్టీ నెట్వర్క్ లతో సహా అన్ని నెట్వర్కులలో అన్లిమిటెడ్ వాయిస్ కాలనీ అందిస్తుంది. ఈ ప్లాన్ 4G స్పీడ్ తో ప్రతిరోజు 2gb డేటా లభిస్తుంది.